English to Telugu Translation
EnglishTelugu
1-30 days overdue1-30 రోజులు గడువు తీరినది
1 day1 రోజు
31-60 days overdue31-60 రోజులు గడువు తీరినది
61-90 days overdue61-90 రోజులు గడువు తీరినది
90+ days overdue90+ రోజులు గడువు తీరినది
{0} days overdue{0} రోజులు గడువు తీరినది
Accountఖాతా
Show account codesఖాతా కోడ్స్ చూపించు
Accounting feesఅకౌంటింగ్ ఫీజు
Accounting methodఖాతాల లెక్క పద్దతి (or) అకౌంటింగ్ పద్దతి
Accounts payableకంపెనీ చెల్లించవలసి ఉన్న సొమ్ము
Accounts receivableకంపెనీకి రావలసివున్న సొమ్ము
Accrual basisరావలసినవి కలుపుకొనే రూపంలో
Accumulated amortizationపోగుచేసిన విమోచన
Accumulated depreciationపోగుచేసిన తరుగుదల
Activeపనిచేయునది/ఏక్టీవ్
Actualఅసలు / వాస్తవికం
Actual balanceవాస్తవమైన బాలన్స్
Addచేర్చు
Add Businessవ్యాపారాన్ని జోడించండి
Add comparative columncomparative తులనాత్మక కాలమ్ కలుపు
Additionsచేర్పులు
Add lineఇంకొక లైన్
Add non-inventory cost into productionజాబితా కాని ధర నిర్మాణంలోకి జోడించండి
Addressచిరునామా
Adjustmentsసవరింపులు
Administratorనిర్వాహకుడు
Advertising and promotionప్రకటనలు మరియు ప్రచారం
Aged Payablesపాత చెల్లింపులు
Aged Receivablesపాత బకాయిలు
Error. Please complete all fields.లోపం. దయచేసి అన్ని ఖాళీలను పూర్తి చేయండి.
Allocationకేటాయింపు
Amortizationరుణ విమోచన
Amountమొత్తం
Amount paidచెల్లించిన మొత్తం
Amount receivedఅందుకున్న మొత్తం
Amounts are tax inclusiveమొత్తంలో పన్ను కలుపుకొని ఉంటాయి
Amount to payచెల్లించాల్సిన మొత్తం
Application Dataఅప్లికేషన్ సమాచారం
Archivedబధ్రపరచబడింది
Are you sure?ఈ మార్పు చేయాల?
As at {0}అందు వద్ద{0}
Ascendingఆరోహణ
Assetsఆస్తులు
At costఖర్చుతో
Audit Trailతనిఖీ శోధన
Authorized byద్వారా అధికారం
Automaticఆటొమ్యాటిక్
Available creditదొరికే క్రెడిట్
Average costసగటు ధర
Backవెనక్కి
Backupబ్యాకప్
Balanceమిగిలిన మొత్తం
Balance due if paid by {0}{0}ఇప్పటి వరకు కట్టినయెడల ఇంకా కట్టవలసిన మోత్తం
Balance at beginning of periodప్రారంభ నిల్వ
Balance at end of periodముగింపు నిల్వ
Balancedసరితూగే
Balance dueబాకీ నిల్వ
Balance Sheetఆస్తి మరియు అప్పుల వివరాలు
Bank accountబ్యాంకు ఖాతా
Bank chargesబ్యాంకు చార్జీలు
Bank accountబ్యాంకు ఖాతా
Bank Accountsబ్యాంకు ఖాతాల
Bank Account Summaryబ్యాంక్ ఖాతా సారాంశం
Bank Reconciliationబ్యాంకు లావాదేవి చూడు / సరి చేయు
Bank Reconciliationsబ్యాంకు రీకన్సిలైషన్ / సయోధ్య
Bank Reconciliation Statementబ్యాంకు నివేదిక చుడూ / సరి చేయు
Bank ruleబ్యాంక్ రూల్
Bank Rulesబ్యాంక్ రూల్స్
Base Currencyబేస్ కరెన్సీ
Batch Createబ్యాచ్ సృష్టించు
Batch Deleteబ్యాచ్ తొలగించు
You are in batch delete mode. Remember to always backup your data before executing batch delete.మీరు జట్టు/బ్యాచ్ తొలగింపు విధానములో ఉన్నారు. జట్టు తొలగింపు అమలు చేయడానికి ముందే మీ సమాచారంను ఎల్లప్పుడూ దాచిపెట్టుట/బ్యాకప్ చేయుట గుర్తుంచుకోండి.
Batch Updateబ్యాచ్ నవీకరణ
Billable expensesబిల్ చేయాల్సిన ఖర్చులు
Billable timeబిల్ సమయం
Billable time - invoicedబిల్ సమయం - ఇన్వాయిస్
Billable expenseబిల్ వ్యయం
Billable Expensesబిల్ చేయాల్సిన ఖర్చులు
Billable Timeబిల్ సమయం
Billable time - movementబిల్ సమయం - కదలిక
Billable time adjustmentబిల్ టైమ్ సర్దుబాటు
Billing addressబిల్లింగ్ చిరునామా
Bill of materialsవస్తువుల యొక్క జామా ఖర్చు
Book valueపుస్తకం విలువ
Budgetబడ్జెట్
Built-in themeతయారున్న నమూనా
Bulk Updateసముహ తాజాపరుచు
Business Nameవ్యాపారం/సంస్థ పేరు
Business Detailsవ్యాపారం వివరాలు
Businessesవ్యాపారం
Business Identifierవ్యాపారం పేరు
VAT XXX XXX XXX, TIN XXX XXX XXX, ABN XXX XXX XXX etc.VAT, TIN, ABN XXXXX etc
Business Logoవ్యాపార చిహ్నం
Byవలన
Cancelరద్దు
Capital Accountకాపిటల్ అకౌంట్
Capital Accountsకాపిటల్ అకౌంట్స్
Capital Accounts Summaryకాపిటల్ అకౌంట్స్ సారాంశం
Capital subaccountsకాపిటల్ ఉప ఖాతాలు
Cash accountనగదు ఖాతా
Cash Accountsనగదు ఖాతా
Cash Account Summaryనగదు ఖాతా సారాంశం
Cash & cash equivalentsనగదు లేదా నగదు సమానమైన
Cash at bankబ్యాంకులో ఉన్న నగదు
Cash at the beginning of the periodకాలం ప్రారంభంలో నగదు
Cash at the end of the periodవ్యవధి ముగింపులో క్యాష్
Cash basisనగదు రూపంలో
Cash on handచేతిలో ఉన్న నగదు
Charge monthlyనెలసరి వసూలు
Chart of Accountsఖాతాల చార్ట్
Clearedక్లియర్ అయిన
Cloneక్లోన్
Closing balanceఆఖరి నిలువ (or): చివరి మొత్తం
Closing balance after importదిగుమతి తర్వాత ముగింపు నిల్వలు
Closing balance as per balance sheetఆస్తి మరియు అప్పుల పట్టిక ప్రకారం ముగింపు నిల్వ
Closing balance as per bank statementబ్యాంకు నివేదిక ప్రకారం ముగింపు నిల్వ
What was the closing balance of {0} as at {1} as per bank statement?బ్యాంకు నివేదిక ప్రకారం {0} , {1} ముగింపు నిల్వ
Closing balance before importదిగుమతి ముందు ముగింపు నిల్వలు
Closing balancesముగింపు నిల్వ
Codeకోడ్
Columnనిలువు వరుస
Column nameనిలువు వరుస పేరు
Columnsనిలువు వరుసలు
Computer equipmentకంప్యూటర్ పరికరాలు
Contactసంప్రదించండి
containsకలిగి
Contributionకాంట్రిబ్యూషన్
Control accountఖాతా నియంత్రణ
Convertమార్చడం
Convert into bank accountబ్యాంక్ ఖాతాకి మార్చుము
Convert into cash accountనగదు ఖాతాకి మార్చుము
Copiedకాపీ చేయబడింది
Copy to clipboardక్లిప్బోర్డ్కు కాపీ చేయండి
Copy data from a spreadsheet and paste it into the text field belowఒక స్ప్రెడ్షీట్ నుండి డేటాను కాపీ చేసి, క్రింద టెక్స్ట్ రంగంలో అతికించండి
Copy toకాపీ
Cost adjustment to recover from negative inventoryనెగటివ్ ఇన్వెంటరీ నుండి తిరిగి ఖర్చు సర్దుబాటు
Cost of salesఅమ్మకాలు ఖర్చు
Createసృష్టించు
Create & add anotherసృష్టించు & మరొకటి జోడించు
Create New Businessక్రొత్త వ్యాపారం
Creditజమ
Credit limitక్రెడిట్ పరిమితి
Credit Noteవినియోగదారుడు వాపసు ఇవ్వడము
Credit Notesవినియోగదారుడు వాపసు ఇవ్వడము
Currencyకరెన్సీ
Foreign exchange gains (losses)విదేశీ మారక లాభాలు ( నష్టాలు)
Currentప్రస్తుతం
Customకస్టమ్
Customerవినియోగదారు
Customersవినియోగదారులు
Customer Statementవినియోగదారుని నివేదిక
Customer Statementsవినియోగదారుని నివేదిక
Custom Fieldకస్టమ్ ఫీల్డ్
Custom Fieldsకస్టమ్ ఫీల్డ్స్
Customizeఅనుకూలంగా చేయు
Custom Reportకస్టమ్ నివేదిక
Custom Reportsకస్టమ్ నివేదికలు
Custom themeవాడుక నమూనా
Custom titleఅనుకూల శీర్షిక
Dateతేదీ
Date formatతేదీ నమూన / ఆకృతి
daysరోజులు
days after issue dateరోజులు - జారీ చేసిన తరువాత
Debitఖర్చు ( or ) బాకీ
Debit Noteసరఫరాదారు కు వాపసు ఇవ్వు
Debit Notesసరఫరాదారు కు వాపసు ఇవ్వు
Deductionతగ్గింపు
Deduct withholding taxనిలుపబడిన పన్ను తగ్గించండి
Deleteతొలగించు
Delivery addressసరఫరా చిరునామా
Delivery dateసరఫరా తేది
Delivery Instructionsసరఫరా సూచనలు
Delivery Noteసరుకు డెలివరీ
Delivery Notesసరుకు డెలివరీ
Depositబ్యాంకులోని ఖాతాలో జమ చేయు మొత్తము
Depreciationఅరుగుదల
Descendingఅవరోహణ
Descriptionవివరణ
Discountడిస్కౌంట్
Show custom field as a columnకస్టమ్ ఫీల్డ్ ను ఒక నిలువ వరుసగ చూపించు
Show custom field on printed documentsకస్టమ్ ఫీల్డ్ ను ప్రింటింగ్ పేపర్ పై చూపించు
Date of disposalతొలగింపు తేదీ
Disposalsతొలగింపు
Disposed fixed assetతొలగింపు స్థిర ఆస్తి
Disposed intangible assetపారవేయాల్సి కనిపించని ఆస్థి
Donationsవిరాళములు
Do not recodeతిరిగి కోడ్ చేయవద్దు
Downloadడౌన్లోడ్
Drawingsసొంత వాడకాలు
Drop-down listడ్రాప్- డౌన్ జాబితా
Due in {0} daysచెల్లింపు గడువు {0} రోజులు
Due todayచెల్లింపు గడువు తారీఖు (or) చెల్లింపు గడువు తేది
Due tomorrowరేపటి చెల్లింపు గడువు
Due dateచెల్లించవలసిన తేది
Early payment discountముందస్తు చెల్లించినందుకు తగ్గింపు / డిస్కౌంట్
Early payment discountsముందస్తు చెల్లించినందుకు తగ్గింపులు / డిస్కౌంట్లు
Earningsఆదాయాలు
Editమార్చు
Electricityవిద్యుత్
Emailఇమెయిల్
Email addressఇమెయిల్ చిరునామా
Emailsఇమెయిల్
Email sending formatఇమెయిల్ పంపు విదానమూ
Email Settingsఇమెయిల్ సెట్టింగులు
Email templateఇమెయిల్ టెంప్లేట్
Email Templatesఇమెయిల్ మూస
Employeeఉద్యోగి
Employee clearing accountఉద్యోగి క్లియరింగ్ ఖాతా
Employeesఉద్యోగులు
Employer contributionయజమాని చందా
Emptyఖాళీ
Entertainmentవినోదం
Equityసమాన భాగం
Errorలోపం
Everyప్రతి
Exact amountఖచ్చితమైన మొత్తం
Exchange rateఎక్స్చేంజ్ రేటు
Exchange Ratesమార్పిడి రేట్లు
Exclude zero balancesసున్నా నిల్వలను మినహాయించండి
Expense claimsఖర్చు రాబట్టుకోను
Expense accountఖర్చు ఖాతా
Expense Claimఖర్చు రాబట్టుకోను
Expense Claim Payersఖర్చు రాబట్టుకోను - చెల్లింపుదారులు
Expense Claimsఖర్చు రాబట్టుకోను
Payerచెల్లింపుదారు
Expense Claims Summaryఖర్చు రాబట్టుకోను - సారాంశం
Expensesఖర్చులు
Exportఎగుమతి
Faxఫ్యాక్స్
Featuresలక్షణాలు
Fill in data in your spreadsheet programమీ షీట్ ప్రోగ్రామ్ లో డేటా పూరించండి
Filterఎంపిక / ఫిల్టర్
Filter by custom fieldకోరుకున్న ఫీల్డ్ ద్వారా ఫిల్టర్ చేయండి
Financial Statementsఆర్థిక నివేదిక
Find & mergeకనుగొను & విలీనం
Find & recodeకనుగొనండి & తిరిగి కోడ్ చేయు
Finished itemపూర్తయిన వస్తువు
First day of weekవీక్ యొక్క మొదటి రోజు
Fixed assetస్థిరాస్తి
Fixed assets - depreciationస్థిర ఆస్తులు - తరుగుదల
Fixed Assetస్థిర ఆస్తి
Fixed Asset Depreciationస్థిర ఆస్తి అరుగుదల
Fixed Asset Disposalస్థిర ఆస్తి తొలగింపు
Fixed Assetsస్థిర ఆస్తులు
Fixed assets, accumulated depreciationస్థిరాస్తులు, సేకరించన తరుగుదల
Fixed assets - loss on disposalస్థిర ఆస్తులు - పారవేయడం నష్టం
Fixed Asset Summaryస్థిర ఆస్తి సారాంశం
Folderఅర
Foldersఅరలు
Footerఫుటరు
For the period from {0} to {1}అప్పటి నుంచి {0}వరకు {1}
Foreign exchange gainవిదేశీ మారక పెరుగుట
Foreign exchange lossవిదేశీ మారక నష్టం
Form Defaultsవేదిక / ఫోరమ్ డిఫాల్ట్లు
Forumవేదిక
Free Accounting Softwareఉచిత అకౌంటింగ్ సాఫ్ట్వేర్
Free Downloadఉచిత డౌన్లోడ్
Freight-inఫ్రైట్ -ఇన్
Fromనుండి
Fromనుండి
Full accessపూర్తి access
Funds contributedనిధులు పెంచు
General Ledgerసాదారణ పద్ధుల పుస్తకము
General Ledger Summaryసాదారణ పద్ధుల పుస్తకపు వివరణ
General Ledger Transactionsసాదారణ పద్ధుల లావాదేవీలు
Goods Receiptసరుకుల రశీదు
Goods Receiptsసరుకుల రశీదులు
Gross payస్థూల జీతం
Groupగ్రూప్
Guidesగైడ్స్ / విషయసూచికలు
Group by…సమూహము ద్వారా
Order by…క్రమంలో
Where…ఎక్కడ
{0} rows hidden because they do not contain {1}{0} వరుసలు దాగి ఉన్నాయి ఎందుకంటే అందులో {1} లేదు.
Hide total amountమొత్తం మొత్తాన్ని దాచుము
Hourly rateగంటకు రేటు
Hoursగంటలు
Imageచిత్రము
Importదిగుమతి
Import bank statementబ్యాంకు నివేదిక దిగుమతి చేయు
Import Businessదిగుమతి వ్యాపారం
The file you are trying to import is invalidమీరు దిగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్న ఫైల్ చెల్లనిది
InactiveInactive
In-built Tax Codeలోపల నిర్మించిన పన్ను కోడ్
Includes {0}కలపవలసినవి {0}
Incomeఆదాయము
Inflowsనగదు రావటం
Intangible assetతెలియని ఆస్తి
Intangible Assetకనిపించని ఆస్థి
Intangible Asset Amortizationకనిపించని ఆస్థి విమోచన
Intangible Assetsకనిపించని ఆస్థులు
Intangible assets, accumulated amortizationకనిపించని ఆస్తులు , విమోచన సేకరించారు
Intangible assets - amortizationకనిపించని ఆస్తులు - రుణ విమోచన
Intangible assets - loss on disposalకనిపించని ఆస్తులు - పారవేయడం నష్టం
Intangible Asset Summaryకనిపించని ఆస్థులు సారాంశం
Inter Account Transferఅంతర ఖాతా బదలీ
Inter Account Transfersఅంతర ఖాతా బదలీలు
Interest receivedఅందుకున్న వడ్డీ
Intervalవిరామసమయము
Invalid username or password. Please try again.తప్పుడు ఉపయోగదారు పేరు లేదా పాస్ వర్డ్. మళ్ళి ప్రయత్నించండి.
Inventory on handఇన్వెంటరీ - చేతిలో
Inventory - costఇన్వెంటరీ - ధర
Inventory Itemఇన్వెంటరీ వస్తువు
Inventory Itemsఇన్వెంటరీ వస్తువులు
Inventory kitఇన్వెంటరీ కిట్
Inventory Kitsఇన్వెంటరీ కిట్ లు
Inventory locationవస్తువులుంచిన స్థలము
Inventory locationsవస్తువుల / ఇన్వెంటరీ స్థానాలు
Inventory Movementఇన్వెంటరీ కదలిక
Inventory Price Listధరల పట్టిక
Inventory Profit Marginఇన్వెంటరీ లాభం మార్జిన్
Inventory Quantity by Locationస్థానాలు ప్రకారము వస్తువుల పరిమాణము / ఇన్వెంటరీ క్వాన్టిటీ
Inventory Quantity Summaryఇన్వెంటరీ క్వాంటిటీ కదలిక
Inventory - salesఇన్వెంటరీ - అమ్మకాలు
Inventory Transferఇన్వెంటరీ / సరుకుల బదిలీ
Inventory Transfersఇన్వెంటరీ / సరుకుల బదిలీలు
Inventory Value Summaryఇన్వెంటరీ విలువ కదలిక
Inventory Write-offఇన్వెంటరీ తొలగించు
Inventory Write-offsఇన్వెంటరీ తొలగించు
Invoiceఇన్వాయిస్
Invoicedఇన్వాయిస్ చేసినవి
Invoice dateఇన్వాయిస్ తేదీ
Invoice numberఇన్వాయిస్ సంఖ్య
Invoicesఅమ్మకపు ఇన్వాయిస్ లు / రసీదులు
Invoice totalఇన్వాయిస్ మొత్తం
isఉంది
is betweenమధ్య ఉంది
is emptyఖాళీగా ఉంది
is less thanకంటే తక్కువ
is more thanకంటే ఎక్కువ
is notకాదు
is not emptyఖాళీగా లేదు
is not zeroసున్నా కాదు
Issue dateఇచ్చిన తేది
is zeroసున్నా
Itemవస్తువు
Item codeవస్తువు కోడ్
Item nameవస్తువు పేరు
Journal Entriesసాదారణ పద్ధులు
Journal Entryసాదారణ పద్ధు
Labelలేబుల్
Largeపెద్ద
Last reconciliationఆఖరి రీకన్సిలైషన్ / సయోధ్య
Late payment feesలేట్ చెల్లింపు ఫీజు
Layoutసరిహద్దు
Learn Moreఇంకా ఎక్కువ నేర్చుకో
Legal feesచట్టపరమైన ఫీజు
Lessతగ్గించు
Liabilitiesఅప్పులు
Liability accountఅప్పు ఖాతా
Limited accessలిమిటెడ్ యాక్సెస్
Lineగీత
Locationస్థలము
Lock Dateలాక్ తేదీ
If lock date is specified, all transactions dated on lock date or before will be read-only.లాక్ తేదీ సెలెక్ట్ చేస్తే , లాక్ తేదీ నాటి లేదా అంతకు ముందు ఉన్న లావాదేవీలు అన్ని చదవడానికి మాత్రమే ఉంటుంది.
Lock date is in place as at {0}. You can only update or delete transactions dated after this date.మీరు {0} ఈ తేదీ తర్వాత తేదీ లావాదేవీలను మాత్రమే నవీకరించవచ్చు లేదా తొలగించవచ్చు.
Loginలాగిన్
Logoutబయటికి (or) ముగించు
Marginమార్జిన్
Mediumమధ్యరకం
Mergeకలుపు
Message bodyసందేశ భాగం
Minutesనిముషాలు
Mobileమొబైల్ ఫోన్
Month(s)నెల (లు)
Motor vehicle expensesమోటారు వాహన ఖర్చులు
Multi-user access is not available in desktop edition.బహుళ ఉపయొగదారులు యాక్సెస్ డెస్క్టాప్ ఎడిషన్ లో అందుబాటులో లేదు.
Nameపేరు
Narrationవివరణ
Netనికర
Net assetsనిఖర ఆస్తులు
Net lossనికర నష్టం
Net movementప్రస్తుత నిఖరం
Net profitనికర లాభం
Net profit (loss)నిఖర లాభము (నష్టము)
Net increase (decrease) in cash heldనగదు నికర పెరుగుదల / ( క్షీణత)
Net payనికర జీతం
Net Purchasesనికర కొనుగోళ్లు
Net Salesనికర అమ్మకాలు
Neverఎప్పటికీ
New Accountక్రొత్త ఖాతా
New Amortization Entryక్రొత్త విమోచన పద్దు
New Attachmentక్రొత్త జతపత్రములు
New Bank Accountక్రొత్త బ్యాంకు ఖాతా
New Bank Reconciliationక్రొత్త బ్యాంకు రీకన్సిలైషన్ / సయోధ్య
New Bank Ruleకొత్త బ్యాంక్ రూల్
New Billable Timeన్యూ బిల్ సమయం
New Capital Accountకొత్త కాపిటల్ అకౌంట్
New Cash Accountకొత్త నగదు ఖాతా
New Credit Noteసరుకు వాపసు కొత్త పట్టిక
New Customerకొత్త వినియోగదారుడు
New Custom Fieldకొత్త కస్టమ్ ఫీల్డ్
New Debit Noteక్రొత్త బాకీ గమనిక
New Delivery Noteకొత్త సరుకు డెలివరీ
New Depreciation Entryకొత్త అరుగుదల పద్దు
New Employeeకొత్త ఉద్యోగి
New Exchange Rateక్రొత్త ఎక్స్ఛేంజ్ / మారకము ధర
New Expense Claimకొత్త ఖర్చు రాబట్టుకోను
New Fixed Assetకొత్త స్థిర ఆస్తి
New Folderక్రొత్త అర
New Goods Receiptకొత్త వస్తువులు రసీదు
New Groupకొత్త గ్రూప్
New Intangible Assetకొత్త కనిపించని ఆస్థి
New Inter Account Transferక్రొత్త అంతర ఖాతా బదలీ
New Inventory Itemకొత్త ఇన్వెంటరీ వస్తువు
New Inventory Kitకొత్త ఇన్వెంటరీ కిట్
New Inventory Locationకొత్త వస్తువుల స్థానము
New Inventory Transferక్రొత్త ఇన్వెంటరీ / సరుకుల బదిలీ
New Journal Entryక్రొత్త పద్దు
New Non-inventory Itemజాబితా లో లేని వస్తువులు కొత్తవి
New Paymentకొత్త చెల్లింపు
New Payslipకొత్త పీ స్లిప్
New Payslip Itemపీ స్లిప్ కొత్త అంశం
New Production Orderకొత్త ఉత్పత్తి ఆర్డర్
New Purchase Invoiceకొత్త కొనుగోలు ఇన్వాయిస్
New Purchase Orderకొత్త కొనుగోలు పట్టిక
New Receiptకొత్త రశీదు - కొనుగోలుదారు
New Recurring Journal Entryకొత్త రికరింగ్ జర్నల్ఎంట్రీ / పునరావృత పద్దుల చిట్టా
New Recurring Payslipకొత్త పునరావృత పె స్లీప్
New Recurring Purchase Invoiceక్రొత్త రికరింగ్ / పునరావృత కొనుగోలు పట్టి
New Recurring Sales Invoiceకొత్త పునరావృత అమ్మకపు ఇన్వాయిస్
New Reportకొత్త రిపోర్ట్
New Sales Invoiceకొత్త అమ్మకపు ఇన్వాయిస్
New Sales Orderకొత్త సేల్స్ ఆర్డర్
New Sales Quoteకొత్త అమ్మకపు కోట్
New Special Accountక్రొత్త ప్రత్యేక ఖాతా
New Subaccountకొత్త ఉప ఖాతా
New Supplierకొత్త సరఫరాదారు
New Tax Codeకొత్త పన్ను కోడ్
New tax liabilityకొత్త పన్ను అప్పు
New Themeక్రొత్త నమూనా
New Totalకొత్త మొత్తం
New Userకొత్త ఉపయోగుదారు
New Write-offకొత్త తొలగింపు
Nextతరువాత
Next issue dateతరువాత పంపిణీ చేయు తేదీ
No due dateగడువు తేది లేదు
No matches foundపోలికలు ఏవీ దొరకలేదు
Noneఏమీ లేదు
Non-inventory Itemజాబితా లో లేని వస్తువు
Non-inventory Itemsజాబితా లో లేని వస్తువులు
No pending deposits as at {0}{0} ఇప్పటి వరకు చేయవలసిన డిపాజిట్లు ఏమి లేవు
No pending withdrawals as at {0}{0}ఇప్పటి వరకు పెండింగ్ ఉపసంహరణలు ఏమి లేవు.
No taxపన్ను లేదు
Notesగమనికలు
Not reconciledసరి చూడలేదు
Numberసంఖ్య
Number formatసంఖ్య ఆకృతి
Number of transactions already importedఇప్పటికే దిగుమతి చేసిన లావాదేవీల సంఖ్య
Number of transactions in the fileఫైల్ లో లావాదేవీల సంఖ్య
Number of transactions to importదిగుమతి చేయవలసిన లావాదేవీల సంఖ్య
Offఆఫ్
Onఆన్
One option per lineలైన్ కు ఒక ఆప్షన్
Only administrators can rename business name.నిర్వాహకులు మాత్రమే వ్యాపార పేరు పేరు మార్చగలరు.
Copy to clipboard, then paste data to your spreadsheet programమీ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్కు డేటాను కాపీ చేసి, అతికించండి
Copy to clipboard, then paste columns to your spreadsheet programకాలమ్లు కాపీ చేసి మీ స్ప్రెడ్షీట్ లొ అతికించండి
Opening balanceఆరంభ నిల్వ
Optionalఇచ్చికము
Options for drop-down listడ్రాప్- డౌన్ జాబితా కోసం ఆప్షన్
Order numberపట్టిక సంఖ్య
Other movementsఇతర కదలికలు
Outflowsనగదు పోవటం
Overdueఎక్కువ తీసుకొన్న
Overdue yesterdayనిన్నటితో గడువు మించింది
Overpaidఎక్కువ చెల్లించిన
Page {0} of {1}పేజీ {0} యొక్క {1}
Paper sizeకాగితం సెటింగ్‌లు
Paid in fullపూర్తిగా చెల్లింపు
Paid fromనుండి చెల్లింపు
Paid in advanceముందుగానే చెల్లించిన
Paragraph textపేరా వచనం
Passwordగుర్తింపు/గుప్త పదము
Payeeస్వీకరించు వారు
Paymentచెల్లింపు
Paymentsచెల్లింపులు
Payroll liabilitiesపేరోల్ అప్పులు
Payslipపీ స్లిప్
Payslip Contribution Itemపీ స్లిప్ కాంట్రిబ్యూషన్ అంశం
Payslip Contribution Itemsపీ స్లిప్ కాంట్రిబ్యూషన్ అంశాలు
Payslip Deduction Itemపీ స్లిప్ తీసివేత అంశం
Payslip Deduction Itemsపీ స్లిప్ తీసివేత అంశాలు
Payslip Earnings Itemపీ స్లిప్ సంపాదన అంశం
Payslip Earnings Itemsపీ స్లిప్ సంపాదన అంశాలు
Payslip ItemsPayslip అంశాలు
Payslipsస్లిప్స్ చెల్లించడానికి
Payslip Summaryపే స్లిప్ సారాంశం
Pendingచేయవలసిన
Pending depositsచేయవలసిన డిపాజిట్లు
Pending withdrawalsపెండింగ్ ఉపసంహరణలు / విత్ డ్రావల్స్
Percentageశాతం
Plainసాదా
Plain textసాధారణ అక్షరాలు
Popularప్రముఖ
Portపోర్ట్
Positionస్థానం
Preferencesప్రాధాన్యతలు
Printఅచ్చు (or) ముద్ర
Printing and stationeryప్రింటింగ్ మరియు స్టేషనరీ
Production Orderఉత్పత్తి ఆర్డర్
Production Ordersఉత్పత్తి ఆర్డర్స్
Profitలాభం
Profit and Loss Statementలాభ నష్టాల పట్టిక
Profit and Loss Statement (Actual vs Budget)లాభ నష్ట నివేదిక (వాస్తవిక vs బడ్జెట్)
Profit (loss) for the periodకాలం యొక్క లాభం లేదా ( నష్టం)
Purchase Invoiceకొనుగోలు ఇన్వాయిస్
Purchase Invoicesకొనుగోలు ఇన్వాయిస్ లు
Purchase Orderకొనుగోలు పట్టిక
Purchase Ordersకొనుగోలు పట్టిక
Purchase priceకొనుగోలు ధర
Purchasesకొనుగోళ్లు
Qtyక్వాంటిటీ
Qty on handచేతిలో క్వాంటిటీ
Qty ownedసొంత/ఉన్న పరిమాణం
Qty to deliverబట్వాడా చేయవలసిన పరిమాణం/క్వాంటిటీ
Qty to invoiceఅమ్మకపుపట్టి కు పరిమాణము
Qty to receiveరావలసిన పరిమాణం
Quoteకోట్
Quote numberఅంచనా పత్ర సంఖ్య
Rateధర
Receiptరసీదులు
Payment or Receiptచెల్లింపు లేదా స్వీకరణ
Receiptsరసీదులు - కొనుగోలుదారు నుంచి అందిన మొత్తం
Receipts & Paymentsరసీదులు & చెల్లింపులు
Receipts & Payments Summaryరసీదులు & చెల్లింపులు సారాంశం
Received inఅందుకున్న
Reconciledపరిశీలించుట
Recurring Journal Entriesరికరింగ్ జర్నల్ఎంట్రీలు / పునరావృత పద్దుల చిట్టాలు
Recurring Journal Entryపునరావృత సాదారణ పద్ధు
Recurring Payslipపునరావృత పె స్లీప్
Recurring Payslipsపునరావృత పె స్లీప్
Recurring Purchase Invoiceరికరింగ్ / పునరావృత కొనుగోలు పట్టి
Recurring Purchase Invoicesరికరింగ్ / పునరావృత కొనుగోలు పట్టీలు
Recurring Sales Invoiceపునరావృత అమ్మకపు ఇన్వాయిస్
Recurring Sales Invoicesపునరావృత అమ్మకపు ఇన్వాయిస్ లు
Referenceసంబందించిన
Refundవాపసు
Remove Businessవ్యాపారం తొలగించు
Renameపేరు మార్చండి
Rename columnsనిలువు వరుసలు పేరు మార్చండి
Rename reportనివేదిక పేరు మార్చండి
Rentఅద్దె
Repairs and maintenanceమరమ్మతు మరియు నిర్వహణ
Reportsసమచార జాబితా
Restricted userనిషేధింపబడిన సభ్యుడు / వినియోగదారు
Retained earningsమిగులు ఆదాయం
Reverse signsవ్యతిరేక సంకేతాలు
Roleపాత్ర
Round downRound down
Roundingచుట్టుముట్టే
Rounding expenseవ్యయం
Round off the totalమొత్తమును రౌండ్ ఆఫ్/ పూర్ణ సంఖ్య చేయుము
Round to nearestRound to nearest
Sales priceఅమ్మకం ధర
Salesఅమ్మకాలు
Sales Invoiceఅమ్మకాల ఇన్వాయిస్
Sales Invoicesఅమ్మకపు ఇన్వాయిస్ లు
Sales Invoice Totals by Customerకొనుగోలుదారుని ప్రకారము అమ్మకము పట్టి /ఇన్వాయిస్ మొత్తాలు
Sales Invoice Totals by Custom Fieldకోరిన అంశం మీద అమ్మకము పట్టి /ఇన్వాయిస్ మొత్తాలు
Sales Invoice Totals by Itemవస్తువుల ప్రకారము అమ్మకము పట్టి /ఇన్వాయిస్ మొత్తాలు
Sales Orderసేల్స్ ఆర్డర్
Sales Ordersసేల్స్ ఆర్డర్స్
Sales Quoteఅమ్మకపు కోట్
Sales Quotesసేల్స్ Quotes
Screenshotsస్క్రీన్ షాట్లు
Searchశోధన
Searching ...శోధిస్తోంది ...
Selectఎంచుకోండి
Select file from your computerమీ కంప్యుటర్ లోని పైలును ఎంచుకోండి
Sendపంపించు
Send a copy of every email to this addressఈ చిరునామాకు ప్రతి ఈమెయిల్ కాపీని పంపండి
Set Dateతేదీని నిద్దారించండి
Set Periodసెట్ కాలం
Settingsసెట్టింగులు
Share of profitలాభం వాటా
Show balances for specified periodఆయా కాలానికి నిల్వలను కనిపింపజేయు
sign reversedగుర్తు తిరగబడింది
Single line textసింగిల్ లైన్ టెక్స్ట్
Smallచిన్న
Special Accountప్రత్యేక ఖాతా
Special Accountsప్రత్యేక ఖాతాలు
Start Dateప్రారంబపు తేది
Starting balanceప్రారంభ నిల్వ
Starting balance equityఈక్విటీ ప్రారంభ నిల్వ
Starting Balancesప్రారంభ నిల్వలు
Statementనివేదిక
Statement balanceఖాతా నిలువల నివేదిక
Statement of Changes in Equityఈక్విటీ స్టేట్మెంట్ మార్పులు
Statusస్థితి (or) పరిస్థితి
Sub Accountఉప ఖాతా
Subjectవిషయం
Sub-totalఉప మొత్తం
Summaryసారాంశం
This summary is set to show balance sheet as at {1} and profit and loss statement for the period from {0} to {1}.ఆస్తి మరియు అప్పుల సారాంశం తేదీన {1}. మరియు లాభ నష్టాల సారాంశం వ్యవధి {0} నుండి {1} వరకు సెట్ చేయబడినది.
Supplierసరఫరాదారు
Suppliersసరఫరాదారులు
Supplier Statementsసరఫరాదారు నివేదిక
Supportమద్దతు/సహాయము
Suspenseసందేహపు ఖాతా లేదా మొత్తం
Tabsటాబ్లు
Taxపన్ను
Tax Amountపన్ను మొత్తం
Tax Auditపన్నుతనిఖీ చెయ్యి
Tax Codeపన్ను కోడ్
Tax Codesపన్ను కోడ్స్
Tax liabilityచెల్లించవలసిన పన్ను
Tax on Purchasesకొనుగోళ్లపై పన్ను
Tax on Salesఅమ్మకాలు పై పన్ను
Tax payableచెల్లించవలసిన పన్ను
Tax rateపన్ను శాతమ్
Tax Reconciliationపన్ను లావాదేవి చూడు / సరి చేయు
Tax Summaryపన్ను వివరణ
Tax Transactionsపన్ను లావాదేవీలు
Telephoneదూరవాణీ (or) టెలిఫోన్
Terminationతొలగింపు
Test email settingsటెస్ట్ ఇమెయిల్ సెటింగ్‌లు
Test message has been successfully sent.టెస్ట్ సందేశం విజయవంతంగా పంపబడింది
Test Messageటెస్ట్ సందేశం
Themeనమూనా
Themesనమూనాలు
There is at least one invoice with pending early payment discountత్వరత చెల్లింపు రాయితి కట్టవలసి, కనీసం ఒక ఇన్వాయిస్/అమ్మకం పట్టి ఉంది
There is one or more recurring invoices pending to be issuedకనీసం ఒక రికరింగ్ ఇన్వాయిస్ / పునరావృత అమ్మకపు పట్టి జారీ చేయవలసినది ఉంది
There is one or more recurring journal entries pending to be createdకనీసం ఒక రికరింగ్ జర్నల్ఎంట్రీ / పునరావృత పద్దుల చిట్టా జారీ చేయవలసినది ఉంది
There is at least one recurring payslip pending to be issuedకనీసం ఒక రికరింగ్ పేస్లిప్ / పునరావృత చెల్లింపు పత్రము జారీ చేయవలసినది ఉంది
There are duplicates in this view.ఇందులో నకిలీ ఉన్నాయి.
Time spentగడిపిన సమయం
Titleశీర్షిక
Toకు (or) ఎవరికి
Toకు
Todayఈరోజు
Totalమొత్తం
Total assetsమొత్తం ఆస్తులు
Total costమొత్తం ఖరీదు
Total creditsమొత్తం జమ
Total debitsమొత్తం ఖర్చు
Total equityమొత్తం సమాన భాగం
Total liabilities & equityమొత్తం అప్పులు మరియు ఈక్విటీ
Total {0}మొత్తం{0}
Total contributionsమొత్తం కంట్రిబ్యూషన్స్
Total deductionsమొత్తం తగ్గింపులు
Total Purchasesమొత్తం కొనుగోళ్లు
Total Salesమొత్తం అమ్మకాలు
Transactionలావాదేవీ
Transactionsలావాదేవీలు
Transaction typeలావాదేవీ రకం
There are {0} transactions dated after {1} therefore they are not accounted for in this view.{1} తరువాత లావాదేవీలు {0}, అందువలన వాటిని ఇక్కడ లెక్కలోనికి తీసుకోలేదు
Transferబదిలీ
Trial Balanceఅన్ని ఖాతాల మొత్తం నిల్వ (or);ట్రైల్ బ్యాలేన్స్
Try cloud edition for multi-user access and other benefits.బహుళ ఉపయొగదారులు యాక్సెస్ మరియు ఇతర ప్రయోజనాలు కోసం క్లౌడ్ ఎడిషన్ ప్రయత్నించండి.
Typeరకం
Unbalancedసరితూగని
Uncategorizedకెటెగరీ చేయని
Uncategorized transactionsకెటెగరీ చేయని లావాదేవీలు
Undoదిద్దుబాటు రద్దుచెయ్యి
Uninvoicedఇన్వాయిస్ కానివి
Unit Nameఉపయోగాదరుని పేరు
Unit priceయూనిట్ ధర
Unnamedపేరులేని
Unpaid invoicesచెల్లించని ఇన్వాయిస్లు
Unspecifiedపేర్కొనబడని/అనిర్దిష్ట
Unspecified locationపేర్కొనబడని స్థలము
Untilఇప్పటి వరకు
Until further noticeమరలా సూచించేంత వరకు
Updateతాజాపరుచు
Update data in your spreadsheet programషీట్ ప్రోగ్రామ్ లో మీ డేటా నవీకరణ
It appears you are trying to open a file which has been already accessed by newer version of Manager. Upgrade to the latest version of Manager and try to open this file again.మీరు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న ఫైల్ మేనేజర్ యొక్క కొత్త వెర్షన్ ద్వారా వాడబడుతుంది. మేనేజర్ యొక్క కొత్త వెర్షన్ కి అప్గ్రేడ్ అయి ఫైల్ ని మరల తెరచి చూడండి.
Userఉపయోగదారు
Usernameఉపయోగదారు పేరు
User Permissionsవాడుకరి అనుమతులు
Usersఉపయొగదారులు
Value on handచేతిలో విలువ
Viewచూపు
Wages & salariesవేతనాలు & జీతాలు
Websiteవెబ్సైట్
Week(s)వారం (లు)
Withdrawalఉపసంహరణ
Withholding taxనిలుపబడిన పన్ను
Withholding tax receiptపన్ను రసీదుని నిలిపబడివుంది
Withholding tax receivableపన్ను రూపేణా ఉపసంహరించుకుంటారు
Write-offతొలగించు
Write-onకలుపు
Written-offతొలగించిన
{0} Cr{0}జమ
{0} days{0} రోజులు
{0} Dr{0}ఖర్చు
{0} transactions{0} లావాదేవీలు
{0}h{0} గ
{0}m{0} ని

Get Involved
Subscribe to Updates

Subscribe to our newsletter and get exclusive product updates you won't find anywhere else straight to your inbox.

© 2021 — Based in Sydney, Australia but providing goodness globally