పన్ను లావాదేవి చూడు / సరి చేయు పన్ను కోడ్స్ నుండి పన్ను మొత్తాలు మరియు పన్ను చెల్లింపులు మరియు వాపసులు పన్ను ఖాతాలపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అన్న దానికి ఒక సమీక్షను అందిస్తుంది.
కొత్త పన్ను లావాదేనిని సమచార జాబితా పటం లో సృష్టించు, Reports టాబ్ కి వెళ్ళి, Tax Reconciliation పై క్లిక్ చేయండి, తరువాత కొత్త రిపోర్ట్ బటన్ పై క్లిక్ చేయండి.